Dangal Actress Zaira Wasim Father Passes Away : అమీర్ ఖాన్ ‘దంగల్’ సినిమాలో నటించిన జైరా వసీం తండ్రి కన్నుమూశారు. ఈ బ్యాడ్ న్యూస్ ను ఆ నటి స్వయంగా అభిమానులతో పంచుకుంది. తన తండ్రి స్వర్గానికి వెళ్లాలని ప్రార్థనలు చేయమని కూడా ఆమె అభ్యర్థించింది. ఇక ఈ విషయాన్ని జైరా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అభిమానులకు తెలియజేసింది. ‘నా తండ్రి జాహిద్ వాసిమ్ ఈ లోకాన్ని విడిచి పెట్టారు. మీ ప్రార్థనలలో…