Dane van Niekerk Returns Ahead of Women’s World Cup 2025: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడం, ఆ తర్వాత కొద్ది రోజులకే యూటర్న్ తీసుకోవడం ఇటీవల సర్వసాధారణం అయింది. షాహిద్ అఫ్రిది, ఏబీ డివిలియర్స్, డేవిడ్ వార్నర్, మహమ్మద్ ఆమీర్, బెన్ స్టోక్స్, తమీమ్ ఇక్బాల్, మొయిన్ అలీ.. లాంటి వారు రిటైర్మెంట్ నుంచి యూటర్న్ తీసుకున్నారు. తాజాగా ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ డేన్‌వాన్ నీకెర్క్ చేరారు.…