Danchave Menatha Kutura song added in few screens today: నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ కుమార్తె వరుసయ్యే పాత్రలో శ్రీ లీల నటించింది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమాకి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ దక్కింది. అనిల్ రావుపూడి…