ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు రష్మిక మందన్న.. టాలీవుడ్ టు బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అవ్వడమే కాదు నేషనల్ క్రష్ అయ్యింది.. ఇక సోషల్ మీడియాలో ఏ రేంజులో బిజీగా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. లేటెస్ట్ ఫొటోలతో పాటు వీడియోలను షేర్ చేస్తుంది.. తాజాగా తన డ్యాన్స్ తో హీట్ను పెంచేసింది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇకపోతే…
ఇటీవల రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన మలయాళం సినిమా ప్రేమలు హీరోయిన్ ఒక్క సినిమాతో యూత్ క్రష్ గా మారిపోయింది. మొదటి సినిమాతోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకొని అభిమానులలో చెరగని గుర్తింపును దక్కించుకున్న వారిలో మమత బైజు కూడా ఒకరు. ఇటీవల ప్రేమలు అనే సినిమాతో తెలుగు , మలయాళం భాషలలో ఒక్కసారిగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. ఆమె నటనకు ఫిదా అయిన జనాలు బ్యాగ్రౌండ్ తెలుసుకోవాలని తెగ వెతికేస్తున్నారు.. ఏ ఒక్క న్యూస్…
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ సాయి పల్లవి పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తర్వాత వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.. తెలుగు, తమిళ్, మలయాళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. రీసెంట్ గా బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.. కాగా, ప్రస్తుతం సాయి పల్లవి డాన్స్ వీడియో ఒకటి నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.. సాయి…
బుల్లితెర యాంకర్ సుమ గురించి ఎంత చెప్పినా తక్కువే.. స్టార్ యాంకర్ గా రానిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక ఫన్నీ రీల్‌తో నవ్వించే ప్రయత్నం చేస్తుంటుంది.. ఎప్పుడు ఏదొక రీల్స్ చేస్తూ జనాలను నవ్వించే ప్రయత్నం చేస్తుంది.. ఇప్పటికె ఎన్నో రీల్స్ చేసింది.. అవి ఇప్పటికి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.. తాజాగా మరో వీడియోను షేర్ చేసింది.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు…
సినీ ఇండస్ట్రీ ఇద్దరు హీరోలు కలిసి ఒక స్టేజ్ పై కనిపిస్తే ఇద్దరి ఫ్యాన్స్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు.. ఇక ఇండస్ట్రీలో క్రేజ్ ఉన్న హీరోలు ఒకే స్టేజ్ పై కనిపిస్తే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు.. ఇక స్టేజ్ పై స్టెప్పులేస్తే అందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. తాజాగా తమిళ హీరో కార్తీ, విజయ్ దేవరకొండ కలిసి ఓ ఈవెంట్ లో స్టెప్పులు వేశారు. నిన్న రాత్రి చెన్నైలో…
ఇదివరకు లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ ఎన్నో ఎవర్ గ్రీన్ సినిమాల్లో నటించి మెప్పించాడు. ఉదయ్ కిరణ్ నటించిన సినిమాలలో ‘నువ్వు నేను’ సినిమా ఒకటి. తాజాగా ఈ సూపర్ హిట్ సినిమా మార్చి 21న ప్రేక్షకుల ముందుకు మరోసారి వచ్చింది. ఈ సినిమాకి తేజ దర్శకత్వం వహించారు. అప్పట్లోనే ‘నువ్వు నేను’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి కొత్త రికార్డ్స్ ను కూడా సృష్టించింది. ఈ సినిమా మొత్తానికి…
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సిమ్రాన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.. సన్నజాజి నడుముతో అప్పటి యువతను కట్టిపడేశారు సిమ్రాన్. పలు తమిళ, తెలుగు, హిందీ, మలయాళం లలో నటించి ప్రేక్షకులను మెప్పించింది సిమ్రాన్. 2004 వరకు స్టార్ హీరోయిన్ గా రాణించింది.. ఆ తర్వాత పలు కీలక పాత్రలో కనిపిస్తూ వస్తుంది.. ఈ మధ్య ఈమె సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా…
సాయిపల్లవి డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. న్యాచురల్ బ్యూటీగా అందరిని ఆకట్టుకుంటుంది.. అంతేకాదు హీరోలతో పోటి పడి డ్యాన్స్ చేస్తుంది.. మొదటి సినిమాతోనే యువతను ఫిదా చేసింది.. ఆ తర్వాత ఒక్కో సినిమాతో బాగా ఫేమస్ అవుతూ వస్తుంది..తెలుగు, తమిళంలో స్టార్ హీరోలతో జోడి కడుతూ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. తాజాగా మాస్ స్టెప్పులతో అదరగొట్టిన డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇక ఇప్పుడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ…
బాలీవుడ్ బ్యూటి నోరా పతేహి గురించి అందరికి తెలిసే ఉంటుంది.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. ఈ అమ్మడు తాజాగా మడ్‌గావ్ ఎక్స్‌ప్రెస్’ చిత్రంలో నటిస్తుంది..త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.. ఈ క్రమంలో మెట్రోలో డ్యాన్స్ చేసింది. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇక మడ్‌గావ్ ఎక్స్‌ప్రెస్’ యొక్క ట్రైలర్ నిజానికి ప్రేక్షకుల…
బాలీవుడ్ లవ్ బర్డ్స్ రకుల్ ప్రీత్ సింగ్,జాకీ భగ్నానీ ఇటీవలే మూడు ముళ్లతో వివాహబంధంలోకి అడుగు పెట్టారు.. దాదాపుగా మూడేళ్లు ప్రేమించుకొని పెళ్లితో ఒక్కటయ్యారు..ఫిబ్రవరి 21న ఏడడుగులు వేసేసారు. గోవాలో కుటుంబసభ్యులు మరియు సన్నిహితుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇక ఈ పెళ్లి అయిన దగ్గర నుంచి మ్యారేజ్ కి సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సందడి చేస్తున్నారు రకుల్.. తాజాగా ఓ వీడియో షేర్ చేసింది.. ఆ వీడియో…