తెలుగు సీనియర్ హీరో వెంకటేష్ గురించి అందరికీ తెలుసు.. ఫ్యామిలీ కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు.. వెంకీ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తుంటారు అంటే జనాలు ఆయన సినిమాలను ఎంతగా ఆదరిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..వెంకటేష్ తాజాగా ‘జిగర్తాండ డబల్ ఎక్స్తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రాఘవ లారెన్స్, SJ సూర్య మెయిన్ లీడ్స్ లో గతంలో వచ్చిన జిగర్తాండ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన జిగర్తాండ డబల్ ఎక్స్…
బాలివుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా ఇటీవల విడుదలై భారీ సక్సెస్ ను అందుకుంది.. ఈ సినిమాలోని పాటల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రతి పాటకు రీల్స్ చేస్తున్నారు.. సామాన్యుల నుంచి సెలెబ్రేటీల వరకు ప్రతి ఒక్కరు కూడా అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.. అవి కాస్త నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.. తాజాగా ఓ యువకుడి చేసిన డ్యాన్స్ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది..…
థియేటర్లో జవాన్ చిత్రంలోని హిట్ ట్రాక్ జిందా బందాకు షారూఖ్ ఖాన్ డ్యాన్స్ చేసిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీన్ని ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు ఇబ్రహీం ఖాద్రీ షేర్ చేశారు, అతను బాలీవుడ్ నటుడితో పోలికతో ప్రసిద్ధి చెందాడు. ఖాద్రీ తరచుగా SRK పాటలకు డ్యాన్స్ చేస్తున్న వీడియోలను లేదా SRK యొక్క ప్రసిద్ధ డైలాగ్‌లను అనుకరిస్తూ ఉంటారు.. థియేటర్‌లో జిందబండా పాట డ్యాన్స్ చేసిన ఇబ్రహీం ఖాద్రీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పంచుకుంటూ రాశారు. తన…
ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమా జైలర్ లోని నువ్వు కావాలయ్యా సాంగ్ ఎంత హిట్ టాక్ ను అందుకుందో తెలిసిందే.. సామాన్య ప్రజల నుంచి సినీతారల వరకు అందరు ఈ పాటకు రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఆ పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. కాగా, తాజాగా ఓ 53 ఏళ్ల వృద్దురాలు ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసి అందరిని ఆశ్చర్య పరించింది.. అందుకు సంబందించిన…
టాలెంట్ ఉండాలే కానీ అంగవైకల్యం అడ్డురాదని ఇప్పటికే చాలా మంది నిరూపించారు.. తాజాగా మరో యువతి డ్యాన్స్ పై తనకున్న ఇష్టాన్ని చూపించింది.. ఒక కాలు లేకున్నా కూడా తాను ఎక్కడ తగ్గకుండా అదిరిపోయే స్టెప్పులతో డ్యాన్స్ ఇరగదీసింది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఆ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో సుస్మిత అనే మహిళ షారూక్ ఖాన్ “జవాన్` సినిమాలోని `చలేయా` పాటకు అద్భుతంగా…
తెలుగులో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. మరోవైపు సోషల్ మీడియాలో కూడా కూతురుతో కలిసి రీల్స్ చేస్తూ బాగా ఫెమస్ అయ్యింది.. ఒకవైపు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నా కూడా వెనక్కి తగ్గట్లేదు.. కామెంట్ చేసిన వారికి క్లాస్ ఇస్తూ అంతకు మించి వీడియోలను చేస్తున్నారు తల్లీ కూతుర్లు.. తాజాగా మరో వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ఆ వీడియో పోస్ట్ చేసిన క్షణాల్లోనే వైరల్ అవుతుంది.. కిరణ్ అబ్బవరం,…
రజినీకాంత్ ఇటీవల నటించిన జైలర్ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకోవడంతో పాటుగా కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది.. విడుదలై కొద్ది రోజులే అయిన కూడా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది.. ఈ సినిమా వరల్డ్ రికార్డ్ ను సొంతం చేసుకుంది.. ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది, జైలర్ కు నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించాడు. కమల్ హాసన్ కు విక్రమ్ ఎంత పెద్ద హిట్ తెచ్చిపెట్టింది.. ఇప్పుడు సూపర్ స్టార్ కు జైలర్ అంత పెద్ద…
యాంకర్ విష్ణు గురించి బుల్లితెర ప్రేక్షకులకు పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు స్టార్ యాంకర్ గా పలు షోలు చేస్తూ బిజీగా ఉండేది.. ఈ మధ్య వెందితేరపై కనిపిస్తుంది.. సోషల్ మీడియాలో హాట్ యాంగిల్స్ లో ఫోటోలను దిగుతూ పోస్ట్ చేస్తూ కుర్ర కారు మతి పోగొడుతుంది.. విష్ణు ఫోటోల కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు.. ఎప్పుడూ తన ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ వస్తుంది.. వాటికి నెట్టింట ఏ రేంజ్ లో రెస్పాన్స్ ఉంటుందో ప్రత్యేకంగా…
ఈ మధ్య కాలంలో ఫెమస్ అవ్వడానికి చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.. అందులో కొందరు సోషల్ మీడియాలో క్రేజ్ ను సంపాదించుకోవడం కోసం వింత ప్రయోగాలు చేస్తున్నారు.. అందులో కొందరు పబ్లిక్ లో ఫ్రాంక్ వీడియోలు చేస్తే.. మరి కొంతమంది మాత్రం జనాలు రద్దీగా ఉండే ప్లేసులలో డ్యాన్స్ అదర గొడుతున్నారు.. ఇటీవల ఢిల్లీ మెట్రో డ్యాన్స్ పెర్ఫార్మన్స్ లకు అడ్డాగా మారింది.. నిన్న ఇద్దరు గర్ల్స్ మెట్రో ట్రైన్ లోపల పోల్ డ్యాన్స్…