గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాను అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నేడు అమెరికాలోని టెక్సాస్‌లో నిర్వహిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం రామ్ చరణ్‌తో పాటు నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శంకర్‌లు డల్లస్‌లో ల్యాండ్ అయ్యారు. Ujjain: హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా…