యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఖాతాలో “18 పేజెస్”, “కార్తికేయ-2” చిత్రాలు ఉన్నాయి. ఇప్పటికే “18 పేజెస్” మూవీ షూటింగ్ పూర్తయి పోయింది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత “కార్తికేయ-2” భారీ బడ్జెట�