నడక ఆరోగ్యానికి మంచిదే.. ఎంత ఎక్కువగా నడిస్తే అంత ఆరోగ్యం.. అయితే ఈరోజుల్లో నడవడం మానేశారు.. దాంతో బరువు పెరగడం దగ్గరనుంచి ఎన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.. రోజూ 15 నుండి 30 నిమిషాల పాటు ఖచ్చితంగా నడవాలని చెబుతున్నారు. నడవడానికి సమయాన్ని తప్పకుండా కేటాయించాలని వారు చెబుతున్నారు. నడవడానికి సమయాన్ని కేటాయించాలంటే నడవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలను ముందుగా తెలుసుకోవాలి. రోజూ అరగంట పాటు నడవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటో…