మేషం : ఈ రోజు ఈ రాశివారు ఆశాభావంతో ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి.. కిరాణా, ఫ్యాన్సీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు లాభదాయకం. కుటుంబ అవసరాలకు ధనం బాగా వ్యయం చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పనులు, వ్యవహారాలు ప్రశాంతంగా సాగుతాయి. వృషభం : ఈ రోజు ఈ రాశివారి బ్యాంకు పనులు, కార్యకలాపాలు మందకొడిగాసాగుతాయి. వ్యాపార వర్గాలకు పనివారలతో చికాకులు తప్పవు. మీ చెంత ధనం ఉందన్న విషయాన్ని గోప్యంగా ఉంచండి. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి…