Home
Dacoit
Dacoit News
-
Mrunal Thakur : ఛలో ముంబై అంటున్న మృణాల్
టాలీవుడ్లో కేవలం ఒక్క సినిమాతోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన హీరోయిన్లు కొందరు ఉన్నారు. వీరిలో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు అని చెప్పాలి. దుల్కర్ సల్మాన్ కి జంటగా ‘సీతా రామం’ చిత్రం తో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ ‘హాయ్ నాన్న’ మూవీతో మరింత ఆకట్టుకుంది. పదేళ్ళ నుంచి బాలీవుడ్లో ఉన్నా రాని పేరు.. తెలుగులో రెండంటే రెండు సినిమాలతోనే తెచ్చుకుంది మృణాల్ ఠాకూర్. నార్త్‌లో అరడజన్… -
Ravi Abburi: నేను ఇక ఆపేస్తా.. చాలు.. టాలీవుడ్ రచయిత సంచలనం!
తెలుగు సినీ రచయిత అబ్బూరి రవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. త్రివిక్రమ్ కి అత్యంత సన్నిహితుడైన అబ్బూరి రవి త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన నువ్వే నువ్వే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశాడు. ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసిన ఆయన తర్వాత ఎలా చెప్పను అనే సినిమాతో రచయితగా మారాడు. తర్వాత తెలుగులో భగీరథ, బొమ్మరిల్లు, అన్నవరం, అతిధి సహా ఊపిరి, హైపర్, గూడచారి, ఎవరు, మేజర్… -
Dacoit : అఫీషియల్.. డెకాయిట్ లో హీరోయిన్ గా సక్సెస్ బ్యూటీ
అడివి శేష్ హీరోగా శృతి హాసన్ జంటగా డెకాయిట్ అనే సినిమాను ప్రకటించి చాలా కాలం కావొస్తుంది. అప్పట్లో ఓ ప్రోమో కూడా రిలీజ్ చేసారు. కానీ ఎందుకనో గత కొన్ని నెలలుగా ఈ సినిమానుండి ఎటువంటి అప్డేట్ లేదు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో డెకాయిట్ : ఎ లవ్ స్టోరీ సినిమా ద్వారా దర్శకుడిగా మారాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ నిర్మాతగా ఈ సినిమా రానుంది. Also Read : Manchu Family… -
Dacoit : అవును ఆ సినిమా నుండి శ్రుతి హాసన్ తప్పుకుంది.
టాలీవుడ్ యంగ్ హీరోలలో సక్సెస్ రేట్ ఏక్కువ ఉన్న హీరోలలో అడివి శేష్ ఎప్పుడు మొదటి స్తానం ఉంటారు.విభిన్న కథలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాలు అందించాడు అడివి శేష్. అదే జోష్ లో ఆ మధ్య డెకాయిట్ అనే సినిమానుప్రకటించాడు. ఈ సినిమాలో అడివి శేష్ సరసన హీరోయిన్ గా శృతి హాసన్ ను తీసుకున్నట్టు అధికారకంగా ప్రకటిస్తూ ఓ వీడియో కూడా రిలీజ్ చేసారు మేకర్స్. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో… -
Shruti Haasan: ‘డకాయిట్’ షూటింగ్‌లో శ్రుతి హాసన్.. భారీ యాక్షన్ షెడ్యూల్ షురూ!
Shruti Haasan Joins Dacoit Movie Shooting: అడివి శేష్, శ్రుతి హాసన్ జంటగా నటిస్తోన్న సినిమా ‘డకాయిట్’. పాన్ ఇండియా యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుండగా.. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు. తాజాగా డకాయిట్ సినిమాకు సంబందించిన ఓ అప్డేట్ బయటికొచ్చింది. తాజాగా శ్రుతి హాసన్… -
Dacoit: శేష్ EX శృతి.. లవ్ స్టోరీలా లేదు.. రివెంజ్ స్టోరీలా ఉంది
Dacoit: యంగ్ హీరో అడివి శేష్, శృతి హాసన్ జంటగా షానీల్ డియో దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోందని తెల్సిందే. ఈ మధ్యనే అడివి శేష్ అధికారికంగా ప్రకటించాడు. శేష్ EX శృతి అంటూ టైటిల్ పెట్టి.. ఆసక్తిని పెంచాడు. S.S.క్రియేషన్స్ మరియు సునీల్ నారంగ్ ప్రొడక్షన్ బ్యానర్స్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తోంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు