డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ,ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్ లో వస్తున్నా లేటెస్ట్ మూవీ “డబుల్ ఇస్మార్ట్”..గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “ఇస్మార్ట్ శంకర్ ” సినిమాకు ఈ సినిమా కొనసాగింపుగా తెరకెక్కుతుంది.ఈ సినిమాను పూరిజగన్నాథ్ ,ఛార్మి కౌర్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.డబుల్ ఇస్మార్ట్ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు.లైగర్ సినిమాతో తన కెరీర్ లోనే…