ఈ సంక్రాంతికి కెప్టెన్ మిల్లర్ సినిమాతో ధనుష్ సాలిడ్ హిట్ కొట్టాడు. 75 కోట్ల కలెక్షన్స్ ని వారం రోజుల్లోనే రాబట్టి ధనుష్ 2024ని సాలిడ్ గా స్టార్ట్ చేసాడు. ఇదే సంక్రాంతికి తెలుగులో కింగ్ నాగార్జున కూడా నా సామిరంగ సినిమాతో సూపర్ హిట్ కొట్టేసాడు. నాలుగు రోజుల్లోనే నా సామిరంగ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ �