Fake Export Contract Scam: వ్యాపార అవకాశాలు కల్పిస్తాం.. కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇప్పిస్తామని మాయ మాటలు చెప్తూ కోట్ల రూపాయలు కాజేస్తున్న ముఠాను పట్టుకున్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు... లేని కంపెనీని ఉన్నట్లుగా సృష్టించిన కేటుగాళ్లు.. హైదరాబాద్‌కి చెందిన ఓ వ్యాపారవేత్తను నిండా ముంచారు. B2B ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ పేరుతో ఓ వ్యాపారి నుంచి విడతల వారీగా కోటి…