Home
Cyber Harassment
Cyber Harassment News
-
Shresta Iyer: శ్రేయస్ అయ్యర్ సోదరికి అత్యాచార బెదిరింపులు.. శ్రేష్ఠ అయ్యర్ ఆవేదన
Shresta Iyer: టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ ఇటీవల ఓ పోడ్కాస్ట్లో తనపై జరిగిన ఆన్లైన్ ట్రోలింగ్ గురించి భావోద్వేగంగా మాట్లాడారు. ఐపీఎల్ సందర్భంగా వైరల్ అయిన ఓ వీడియో అనంతరం తనకు తీవ్రమైన విమర్శలు, వ్యక్తిగత దూషణలు ఎదురయ్యాయని తెలిపారు. తన రూపం, వ్యక్తిత్వం, శరీరాకృతిపై అసభ్య వ్యాఖ్యలు చేయడమే కాకుండా అత్యాచార బెదిరింపులు కూడా వచ్చాయని ఆమె వెల్లడించారు. అనంతరం తాను పనిచేస్తున్న సంస్థను సైతం కొందరు లక్ష్యంగా చేసుకున్నారని,… -
Vijayawada: న్యూడ్ ఫొటోలతో మహిళను బ్లాక్మెయిల్.. రూ.2 కోట్ల డిమాండ్.!
Vijayawada: గత కొద్ది కాలంగా సమాజంలో సోషల్ మీడియా సంబంధించిన అనేక ఘోరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇవి అలాగా ఉండగా మరికొందరు దిగిజారి బతికేస్తున్నారు. తాజాగా విజయవాడలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. భవానీపురం ప్రాంతానికి చెందిన ఓ మహిళను న్యూడ్ ఫొటోలతో బెదిరిస్తూ, భారీ మొత్తంలో డబ్బులు దోచుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మద్దు బాల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. Arshdeep Singh Expensive Over: ఒకే… -
Anasuya: అనసూయపై అసభ్యకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్
Anasuya: నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్‌పై గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా సాగుతున్న వేధింపుల పర్వంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆమెపై అసభ్యకర పోస్టులు పెడుతూ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న ఓ వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఎట్టకేలకు కటకటాల వెనక్కి నెట్టారు. కడప జిల్లాకు చెందిన జనార్దన్ అనే వ్యక్తి అనసూయను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వికృత చేష్టలకు పాల్పడ్డాడు. కేవలం తన సోషల్ మీడియా ఖాతాలకు వ్యూస్, ఫాలోయింగ్ పెంచుకోవాలనే… -
Minister Seethakka : సోషల్ మీడియా ద్వారా నాకు చాలా ఇబ్బంది ఏర్పడింది
Minister Seethakka : సోషల్ మీడియా ప్రస్తుతం రాజకీయాల్లో, సామాజిక అంశాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. అయితే, దీని ప్రభావం కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ విషయాన్ని తెలంగాణ మంత్రి సీతక్క చిట్‌చాట్‌లో పంచుకున్నారు. సీతక్క మాట్లాడుతూ, సోషల్ మీడియా తనకు చాలా ఇబ్బందులు తెచ్చిపెట్టిందని వెల్లడించారు. ముఖ్యంగా, తన ఫోటోలను మార్ఫింగ్ చేసి, మానసికంగా ఆవేదనకు గురిచేసిన ఘటనలు బాధించాయని తెలిపారు. మరికొన్ని పోస్టులు ఆమెను డీమోరలైజ్ చేయడమే కాకుండా,… -
Women’s Commission : ట్రోల్ రాయుళ్ళకు మహిళా కమిషన్ సిరియస్ వార్నింగ్..
ట్రోల్ రాయుళ్ళకు మహిళా కమిషన్ సిరియస్ వార్నింగ్ ఇచ్చింది.. చేతి లో ఫోన్ ఉందని ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టితే కఠిన చర్యలు ఉంటాయని మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నేరెళ్ల శారద చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడారు. -
Singer Kalpana: మహిళా కమిషన్ ఛైర్పర్సన్ను కలిసిన సింగర్ కల్పన.. వారిపై ఫిర్యాదు
మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నేరెళ్ల శారదన సింగర్ కల్పన కలిసింది. తాను నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేసుకున్నానంటూ.. కొన్ని యూట్యూబ్ ఛానల్లు తన ప్రైవేట్ వీడియోలతో ట్రోల్ చేస్తున్నారని ఫిర్యాదు చేసింది. వారిపై చర్యలు తీసుకోవాలని కల్పన డిమాండ్ చేసింది. కాగా... అధిక మోతాదులో నిద్ర మాత్రలు వేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లిన గాయని కల్పన కోలుకున్న విషయం తెలిసిందే. తన భర్తపై మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని దాన్ని ఆపేయాలని విజ్ఞప్తి చేస్తూ… -
Cyber Harassment: ఆన్లైన్లో బ్లాక్ చేసినందుకు ఆ వెబ్సైట్లో ఫోటోలు అప్లోడ్.. ఇలా పట్టేశారు!
UP Man Arrested for Harassing Hyderabad woman: సోషల్ మీడియాలో మహిళల మీద వేధింపులు పెరుగుతున్నాయి. ఇంతకు ముందు అమ్మాయిలు వెళుతుంటే రోడ్డు మీద, బస్టాండ్ దగ్గర, స్కూల్స్, కాలేజీలలో టీజింగ్ చేసేవారు. కానీ మహిళల రక్షణ చర్యల్లో భాగంగా వారిపై జరుగుతున్న వేధింపులు అరికట్టేందుకు షీటీమ్స్ సహా అనేక రకాల టీములను ఏర్పాటు చేయడంతో అవి కొంత వరకు తగ్గు ముఖం పట్టాయి. కానీ ఇప్పుడు ఈవ్ టీజర్లు రూట్ మార్చి ఆన్లైన్లో, సోషల్…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!