Shresta Iyer: శ్రేయస్ అయ్యర్ సోదరికి అత్యాచార బెదిరింపులు.. శ్రేష్ఠ అయ్యర్ ఆవేదన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shresta Iyer: టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ ఇటీవల ఓ పోడ్కాస్ట్లో తనపై జరిగిన ఆన్లైన్ ట్రోలింగ్ గురించి భావోద్వేగంగా మాట్లాడారు. ఐపీఎల్ సందర్భంగా వైరల్ అయిన ఓ వీడియో అనంతరం తనకు తీవ్రమైన విమర్శలు, వ్యక్తిగత దూషణలు ఎదురయ్యాయని తెలిపారు. తన రూపం, వ్యక్తిత్వం, శరీరాకృతిపై అసభ్య వ్యాఖ్యలు చేయడమే కాకుండా అత్యాచార బెదిరింపులు కూడా వచ్చాయని ఆమె వెల్లడించారు. అనంతరం తాను పనిచేస్తున్న సంస్థను సైతం కొందరు లక్ష్యంగా చేసుకున్నారని, సహోద్యోగులకు తెల్లవారుజామున ఫోన్ చేసి వేధించారని చెప్పారు.
ఈ ప్రతికూల అనుభవాలే తన సోదరుడు శ్రేయస్ అయ్యర్ సోషల్ మీడియాలో దూరంగా ఉండటానికి ఒక కారణమని శ్రేష్ఠ పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని ఆమె పరోక్షంగా సూచించారు. కాగా, ఐపీఎల్ సమయంలో శ్రేష్ఠకు సంబంధించిన ఒక వీడియో చాలా వివాదానికి కారణమైంది.. అంతే కాదు విపరీతంగా ట్రోల్ చేయబడింది.. ఆ వివాదం గురించి ఓ పోడ్కాస్ట్లో మాట్లాడిన శ్రేష్ఠ.. పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందంటే నాకు ప్రాణ బెదిరింపులు రావడం కూడా మొదలైందని.. నాకు అత్యాచార బెదిరింపులు వచ్చాయి. నా రూపం గురించి రకరకాలుగా మాట్లాడారు. నా వ్యక్తిత్వం గురించి అభ్యంతరంగా మాట్లాడారు… నా శరీరం గురించి కూడా ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేశారు.. ఈ విషయాలు మీ మనస్తత్వాన్ని వెల్లడిస్తాయని శ్రేష్ఠ అన్నారు.
Also Read
- మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
- Telangana High Court: "ఆ పోలీసులను గుర్తించండి".. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
- Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
- Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
తాజావార్తలు
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Telangana High Court: “ఆ పోలీసులను గుర్తించండి”.. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
-
Praveen Kumar: ఏదైనా చేయాలనుంది.. కీలక పదవికి దరఖాస్తు చేసిన టీమిండియా మాజీ పేసర్!
-
Ramayana : రామాయణ ప్రీ పోన్.. మూడు రోజులు ముందుగా థియేటర్స్‌లోకి
-
Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
ట్రెండింగ్
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!