Cyber Fraud Arrest: 100 కోట్ల రూపాయలకు పైగా సైబర్ మోసానికి పాల్పడిన చైనా పౌరుడిని ఢిల్లీ రాష్ట్రంలోని షాహదారా జిల్లా సైబర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఫెంగ్ చుంజిన్ ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో ప్రజలను ట్రాప్ చేసేవాడు. నిందితుడి నుంచి మోసానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సురేశ్ కొలిచియిల్ అచ్యుతన్ 2024 జూలై 24న సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేశారు. అందులో తాను స్టాక్ మార్కెట్‌లో నకిలీ ట్రేడింగ్‌లో…