Team India Schedule for ICC ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023కు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను ఐసీసీ బుధవారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. మెగా టోర్నీలో 9 మ్యాచ్‌ల తేదీల్లో లేదా ఆరంభ సమయాల్లో మార్పులు జరిగాయి. టోర్నమెంట్‌కే హైలైట్ మ్యాచ్ అయిన భారత్-పాకిస్థాన్ పోరు అక్టోబరు 15కు బదులుగా.. అక్టోబరు 14న జరగనుంది. అదేవిధంగా నవంబర్ 12న భారత్-నెదర్లాండ్స్ మధ్య బెంగళూరులో జరగాల్సిన మ్యాచ్.. నవంబర్ 11కు మారింది. భారత్, పాకిస్తాన్…