కోవిడ్ కారణంగా ఆన్ లైన్ బిజినెస్ భారీగా పెరిగింది. ఫుడ్ ఆర్డర్లతో పాటు ఆన్ లైన్లో వివిధ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల ఆర్డర్లు పెరిగాయి. అయితే ఒక్కోసారి మనం ఆర్డర్ చేసిందానికి బదులుగా వేరేవి వస్తుంటాయి. ఆటవస్తువులు ఆర్డర్ చేస్తే దానికి బదులుగా ఇటుక ముక్కలు, చిత్తుకాగితాలు వస్తుంటాయి. తాజాగా ఓ కస్టమర్‌కి చేదు అనుభవం ఎదురైంది, బయటకు వెళ్ళి కొనకుండా ఆన్ లైన్లో ఆఫర్లు బాగుండడంతో కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు జనం. బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి…