ఐదు నోబెల్ బహుమతులు గెలుచుకుని చరిత్ర పుటలోని నిలిచింది క్యూరీ కుటుంబం. రేడియేషన్ దృగ్విషయంపై చేసిన పరిశోధనలకు మేరీ క్యూరీ, పియరీ క్యూరీ 1903 భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని పంచుకున్నారు. మేరీకి 1911 రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. మేరీ, పియరీ కుమార్తె ఇరీన్ జోలియట్-క్యూరీ 1935 రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని తన భర్త ఫ్రెడెరిక్ జోలియట్‌తో పంచుకున్నారు. Read Also: Tragedy: మొదటి భర్త యాసిడ్ పోశాడు.. రెండో భర్త రోడ్డుపై…