ఐపీఎల్ 2021 లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు చెన్నై కెప్టెన్ ధోని. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో ఆడిన మొదటి మ్యాచ్ లో చెన్నై ఓడిపోగా పంజాబ్ విజయం సాధించింది. ఇక గత మ్యాచ్ లో పంజాబ్ బ్యాట్స్మెన్స్ మంచి ఫామ్ లో కనిపించరు. అయ�