Home
Csk Ipl 2026
Csk Ipl 2026 News
-
IPL 2026: ఐపీఎల్లో ఈ కెప్టెన్ల విఫలం.. నిర్ణయాలలో తడబాటు.. కుంగిపోతున్న ట్లు..!
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే పరుగుల వరద.. సిక్సర్ల మోత.. బౌండరీల పండుగ.. వికెట్ల జాతరలా ఉంటుంది.. అయితే, వీటన్నింటకి మించి.. కెప్టె్న్ తీసుకునే నిర్ణయాలు.. గెలుపోటములను నిర్ణయిస్తాయి.. టాస్ గెలవడం నుండి.. బ్యాటింగా..? బౌలింగా? ఎంచుకోవడం.. పరిస్థితిని అనుగుణంగా.. బ్యాటర్లను దించడం.. బౌలర్లను మార్చడం.. జట్టు కోసం.. బ్యాట్, బాల్‌తో సత్తా చాటడం అన్నీ ఉంటాయి.. అయితే, ఐపీఎల్ 2026 సీజన్ మూడో వంతు పూర్తయ్యేసరికి ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఈసారి ఆటగాళ్ల… -
CSK IPL 2026: ఐపీఎల్ 2026కు ముందు సీఎస్కేకు భారీ ఎదురుదెబ్బ.. స్టార్ ప్లేయర్ ఈ సీజన్ మొత్తానికి దూరం
ఐపీఎల్ 2026 మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానుంది. ఐపీఎల్ 2026కు ముందు సీఎస్కేకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బౌలర్ మొత్తం సీజన్‌కు దూరమయ్యాడు. ఐపీఎల్ 2026లో, రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ తమ ఆరో టైటిల్‌ను గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ లక్ష్యం సీఎస్ కేకు మరింత కష్టతరం కావచ్చు. చెన్నై ఫాస్ట్ బౌలర్ నాథన్ ఎల్లిస్ గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. Also Read:Telangana: ఐదుగురిని ప్రభుత్వ విప్‌లుగా… -
IPL 2026-CSK: ఐపీఎల్ 2026 ముందు చెన్నై నుంచి ఐదుగురు అవుట్.. లిస్టులో స్టార్ ప్లేయర్స్!
ఐపీఎల్ 2026 వేలం డిసెంబర్ రెండవ లేదా మూడవ వారంలో జరిగే అవకాశం ఉంది. డిసెంబర్ 13-15 వరకు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫ్రాంచైజీ అధికారులు బీసీసీఐతో చర్చలు జరుపుతున్న క్రిక్‌బజ్ తమ కథనంలో పేర్కొంది. ఐపీఎల్ పాలక మండలి ఐపీఎల్ 2026కు సంబంధించిన షెడ్యూల్‌ను ఇంకా ఫిక్స్ చేయలేదు. వేలంకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఐపీఎల్ 2025లో చివరి స్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే).. 2026 వేలానికి ముందు కఠిన…
తాజావార్తలు
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!