IPL 2026-CSK: ఐపీఎల్ 2026 ముందు చెన్నై నుంచి ఐదుగురు అవుట్.. లిస్టులో స్టార్ ప్లేయర్స్!
- డిసెంబర్ రెండవ లేదా మూడవ వారంలో ఐపీఎల్ 2026 వేలం
- బీసీసీఐతో చర్చలు జరుపుతున్న ఫ్రాంచైజీ అధికారులు
- ఐపీఎల్ 2026 ముందు చెన్నై నుంచి ఐదుగురు అవుట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 వేలం డిసెంబర్ రెండవ లేదా మూడవ వారంలో జరిగే అవకాశం ఉంది. డిసెంబర్ 13-15 వరకు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫ్రాంచైజీ అధికారులు బీసీసీఐతో చర్చలు జరుపుతున్న క్రిక్‌బజ్ తమ కథనంలో పేర్కొంది. ఐపీఎల్ పాలక మండలి ఐపీఎల్ 2026కు సంబంధించిన షెడ్యూల్‌ను ఇంకా ఫిక్స్ చేయలేదు. వేలంకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఐపీఎల్ 2025లో చివరి స్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే).. 2026 వేలానికి ముందు కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తమ జట్టును పునర్నిర్మించడానికి 5 మంది ఆటగాళ్లను విడుదల చేయాలని చూస్తున్నట్లు సమాచారం. చెన్నై విడుదల చేసే ఆటగాళ్ల జాబితాలో దీపక్ హుడా ముందువరసలో ఉన్నాడట. విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠి, సామ్ కర్రన్, డెవాన్ కాన్వే కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరూ ఐపీఎల్ 2025లో దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన కర్రన్, కాన్వేలు పూర్తిగా నిరాశపర్చారు. జట్టులో ఇప్పటికే రచిన్ రవింద, ఆయుష్ మాత్రే వంటి మంచి ఓపెనర్లు ఉన్నారు. రుతురాజ్ గైక్వాడ్ తిరిగి రావడంతో కాన్వే కొనసాగడం కష్టమే.
Also Read
- Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్‌డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
- Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
- Xi Jinping: భారత్‌లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్‌ను తీసుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ ప్రాంచైజీ యాజమాన్యం గట్టిగా ప్రయత్నాలు చేస్తోందట. ఒకవేళ సంజు జట్టులోకి వస్తే కెప్టెన్సీ అతడికే దక్కే అవకాశాలు ఉన్నాయి. టి నటరాజన్, మిచెల్ స్టార్క్, ఆకాష్ దీప్, మయాంక్ యాదవ్, డేవిడ్ మిల్లర్ వంటి ఆటగాళ్లు చెన్నైకి మంచి ఆప్షన్ అనే చెప్పాలి. ఎంఎస్ ధోనీ, రచిన్ రవింద, రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, షేక్ రషీద్, రచిన్ రవీంద్ర, అన్షుల్ కాంబోజ్, ముఖేష్ చౌదరి, మతీషా పతిరానాలు చెన్నైలో కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్‌డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
-
Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
-
MSI Cyborg 15 Max C2W: ఎంఎస్ఐ Cyborg 15 Max గేమింగ్ ల్యాప్‌టాప్‌లు భారత్‌లో లాంచ్.. RTX 50 సిరీస్ GPU, 144Hz డిస్‌ప్లే
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
TFTDDA Dispute: డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో కీలక మలుపు.. సెప్టెంబర్ 13 సమావేశంపై కోర్టు స్టే!
ట్రెండింగ్
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..