హైదరాబాద్.. ఈ మహానగరం పేరు చెప్పగానే గుర్తొచ్చేటివి చార్మినార్., ఆ తర్వాత దమ్ బిర్యాని. హైదరాబాద్ కు వచ్చామంటే అక్కడ లభించే దమ్ బిర్యాని తినకుండా వెళ్లేవారు చాలా తక్కువ. హైదరాబాదులో వండే దమ్ బిర్యాని ప్రపంచవ్యాప్తంగా మంచి పేరును సంపాదించుకుంది. విదేశీయులు ఎవరైనా హైదరాబాద్ కు వచ్చిన సమయంలో కూడా బిర్యాని టేస్ట్ చేయకుండా వెళ్ళరు. ఇకపోతే నేడు జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు హైదరాబాద్ కు చేరుకున్నారు.…