ఇంటర్ అర్హతతో జాబ్స్ కోసం ఎదురుచూస్తున్నారా? మంచి జీతం వచ్చే ప్రభుత్వం కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఈ జాబ్స్ మీకోసమే. ఇంటర్ అర్హతతో ఉద్యోగం దక్కించుకోవచ్చు. హైదరాబాద్లోని CSIR – నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NGRI) లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వి