బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. ఈ సీజన్‌లో టైటిల్ విన్నర్‌గా నిలుస్తాడనే అంచనాలున్న కామన్ మ్యాన్ కంటెస్టెంట్ కళ్యాణ్ పడాల చుట్టూ ఇప్పుడు అనూహ్యమైన వివాదం మొదలైంది. ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్‌తో ‘జై జవాన్’ సెంటిమెంట్‌ను సొంతం చేసుకుని, సింపుల్ ఆటిట్యూడ్‌తో ఫస్ట్ ఫైనలిస్ట్‌గా నిలిచిన కళ్యాణ్‌కు జనాలో భారీ మద్దతు ఉంది. అయితే, ఫైనల్స్ ముందు.. ఎస్.జె. సుందర్ అనే ఆర్మీ జవాన్ సోషల్ మీడియాలో వీడియోలు విడుదల చేస్తూ, కళ్యాణ్…