Khalistani Terrorist: భారత్‌లోని సీఆర్పీఎఫ్ స్కూల్స్ మూసివేయాలని అమెరికాలోని ఖలిస్థానీ టెర్రరిస్టు గురు పత్వంత్ సింగ్ పన్నూన్ హెచ్చరించాడు. ఒకప్పటి సీఆర్‌పీఎఫ్ అధికారి, పంజాబ్ మాజీ డీజీపీ కేపీఎస్ గిల్, మాజీ రా అధికారి వికాస్ యాదవ్‌లు తమ(సిక్కుల) హక్కుల హననానికి పాల్పడ్డరారని పన్నూన్ ఆరోపణలు చేశాడు.
CRPF Schools: హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా పలు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) పాఠశాలలకు సోమవారం అర్థరాత్రి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీలోని CRPF స్కూల్‌కు రెండు బెదిరింపులు, హైదరాబాద్‌లోని CRPF స్కూల్‌కు ఒక బెదిరింపులు వచ్చినట్లు సమాచారం అందుతోంది. సమాచారం ప్రకారం, పాఠశాలల యాజమాన్యానికి పంపిన ఇమెయిల్ ద్వారా ఈ బెదిరింపులు వచ్చాయి. న్యూఢిల్లీలోని రోహిణిలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని సిఆర్‌పిఎఫ్ పాఠశాల గోడలో భారీ పేలుడు జరిగిన ఒక రోజు తర్వాత ఆదివారం…