Chicken Shop owner tied a Crow in AP: సాధారణంగా మాంసం ఎక్కడుంటే.. కాకులు అక్కడే ఉంటాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ సమయంలో మటన్ లేదా చికెన్ కొట్టేటప్పుడు.. గుంపుగా అక్కడక్కడే తిరుగుతుంటాయి. ఎప్పుడెప్పుడు మాసం ముక్క ఎత్తుకెళదామా? అని ఆశగా చూస్తుంటాయి. ఇక చికెన్, మటన్ షాపుల ముందు అయితే గుంపులు, గుంపులుగా తిరుగుతుంటాయి. యజమానులు ఎంత అప్రమత్తంగా ఉన్నా.. కొన్నిసార్లు మాంసం ముక్కలు ఎత్తుకెళుతుంటాయి. దాంతో షాప్ యజమానులకు చిర్రెత్తుకొస్తుంటుంది. అలా చిర్రెత్తిపోయిన ఓ…