దక్షిణాఫ్రికా తీరం వెంబడి ఇటీవలి సంవత్సరాలలో 60,000 కంటే ఎక్కువ ఆఫ్రికన్ పెంగ్విన్‌లు చనిపోయాయి. పెంగ్విన్ ల మృతికి కారణం ఆకలి. ఆహారం దొరక్క మృత్యువాత పడుతున్నాయి. వాటి ప్రధాన ఆహారం సార్డిన్ చేపలు దాదాపుగా కనుమరుగవుతున్నాయి అనే దిగ్భ్రాంతికరమైన విషయాన్ని కొత్త పరిశోధన వెల్లడించింది. 2004, 2012 మధ్య, దక్షిణాఫ్రికాలోని అతిపెద్ద పెంగ్విన్ కాలనీలు అయిన డాసన్ ద్వీపం, రాబెన్ ద్వీపంలోని 95% కంటే ఎక్కువ పెంగ్విన్‌లు చనిపోయాయి. ఈ పెంగ్విన్‌లు ఆకలితో చనిపోయాయని శాస్త్రవేత్తలు…