రొయ్యలు చాలా రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.. అందుకే ఎక్కువగ రొయ్యలను తినడానికి ఇష్టపడుతుంటారు.. అయితే రొయ్యలలో కూడా రకరకాల వంటలను తయారు చేసుకోవచ్చు.. ఈరోజు మనం కరకరలాడే రొయ్యల వేపుడును ఎలా చెయ్యాలో ఇప్పుడు చూద్దాం..రొయ్యలతో చేసే ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. వీటిని స్నాక్స్ లా ఇలాగే తినవచ్చు లేదా పప్పు, సాంబార్ తో సైడ్ డిష్ గా కూడా తినవచ్చు. ఈ క్రిస్పీ రొయ్యల ఫ్రైను తయారు చేయడం…