Fake Pilot:ఈ మధ్య కాలంలో ప్రేమ, పెళ్లి పేరుతో మోసలకు పాల్పడటం ఎక్కువై పోయింది. పెద్ద ఉద్యోగం చేస్తున్నానంటూ యువతులను చాలా మంది అబ్బాయిలు మోసం చేస్తున్నారు. కేవలం అబ్బాయిలు మాత్రమే కాదు అమ్మాయిలు కూడా అబ్బాయిలను మోసం చేస్తున్నారు. తాజాగా ఓ యువకుడు తాను పైలెట్ అని చెప్పి నలుగురు అమ్మాయిలను మోసం చేశాడు. అయితే అతడిని పోలీసులు పట్టుకోవడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఇంతకీ అతనిపై అమ్మాయిలు ఫిర్యాదు చేయలేదు. అతనంతట అతనే…
Son Murders Mother In Maharashtra: అనుమానం మనిషి చేత ఎంత ఘోరానైనా చేయిస్తుంది. అనుమానంతో ఉన్నప్పుడు, అవేశంతో రగిలిపోతున్నప్పుడు మనం ఏం చేస్తున్నామో మనకే అర్థం కాదు. ఆ సమయంలో మనం ఎంతటి దారుణానికి ఒడిగట్టడానికైనా వెనకాడం. సొంత వారన్న కనికరం లేకుండా వారిపై దాడి చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సాధారణంగా భార్యను అనుమానించే భర్త ఉంటాడు కానీ అమ్మను అనుమానించే బిడ్డలు ఉండరు. అమ్మ అంటే దైవం. ఆమెను పల్లేత్తి మాట అంటేనే…
Firing on Telangana Police in Bihar: బీహార్ లో తెలంగాన పోలీసులపై సైబర్ నేరగాళ్లు కాల్పులు ఘటన కలకలం రేపింది. బీహార్, కోల్కత్తాలో వాహనాల డీలర్ షిప్ పేరుతో కోట్లాది రూపాయలు దోచుకున్న సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు బీహార్ కు వెళ్లిన తెలంగాణ పోలీసులు. భవానిబిగా గ్రామంలో నిందితుల ఆచూకీ గుర్తించారు. స్థానిక పోలీసుల సాయంతో నిందితులను పట్టుకునే క్రమంలో ప్రధాన నిందితుడు మితిలేష్ ప్రసాద్ పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకున్నాడు. అయితే పోలీసులు, నిందితుల…