Gurpatwant Singh Pannun: ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు. తన భారత్ వ్యతిరేకతను చాటుకుంటూ ఓ వీడియోలో బెదిరించాడు. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ని టార్గెట్ చేస్తూ హెచ్చరించాడు. నవంబర్ 19న ఎయిర్ ఇండియాలో ప్రయాణించవద్దని, ప్రయాణిస్తే వారి ప్రాణాలు ప్రమాదంలో పడుతాయంటూ బెదిరించాడు.
Meher Ramesh Disaster Sentiment for Cricket World Cup: మెగాస్టార్ చిరంజీవి హీరోగా భోళా శంకర్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి మిక్స్డ్ టాక్ అందుకుంది. కొందరు సినిమా చూసి భలే ఉందంటుంటే… మరికొందరు మాత్రం దారుణంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వేదాళం అనే సినిమాని తెలుగులో భోళా శంకర్ పేరుతో రీమేక్ చేశారు.…
టీమిండియా, పాకిస్థాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు సెమీ ఫైనలిస్ట్ గా వస్తాయని వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. అయితే, అక్టోబర్ 5న ప్రారంభమవుతున్నా.. ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ని ఐసీసీ రిలీజ్ చేసింది.