Home
Cricket Updates
Cricket Updates News
-
ZIM vs IND: జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. 19 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ!
ZIM vs IND: వరుసగా రెండు టీ20 ప్రపంచకప్‌లను గెలిచిన తర్వాత ఆడిన రెండు సిరీస్‌ల్లోనూ వైట్‌వాష్ ఎదుర్కొన్న టీమిండియా ఎట్టకేలకు విజయాల బాట పట్టింది. జింబాబ్వేతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో టీ20 ఫార్మాట్లో భారత జట్టుకు కొత్త ఉత్సాహం లభించింది. అలాగే భారత టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు ఏడు మ్యాచ్‌ల తర్వాత తొలి… -
First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
భారత్, ఐర్లాండ్ మధ్య జూన్ 26 నుంచి ప్రారంభం కాబోయే రెండు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌తో భారత క్రికెట్లో సూర్యకుమార్ యాదవ్ యుగం ముగిసి, శ్రేయస్ అయ్యర్ సారథ్యానికి తెరలేవబోతోంది. ఈ సిరీస్ ద్వారా శ్రేయస్ అయ్యర్ భారత టీ-20 జట్టుకు 15వ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. సాధారణంగా చాలామంది అభిమానులు మహేంద్ర సింగ్ ధోనినే భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ అని భావిస్తుంటారు, కానీ అది తప్పు. భారత పురుషుల జట్టు ఆడిన మొట్టమొదటి అంతర్జాతీయ… -
APL 2026లో భోణీ కొట్టిన విజయవాడ సన్‌షైనర్స్.. కాకినాడ పై సూపర్ విక్టరీ
APL 2026: విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్న ఏపీఎల్ 2026 సీజన్-5లో నాలుగో రోజు తొలి మ్యాచ్‌లో విజయవాడ సన్ షైనర్స్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కాకినాడ కింగ్స్‌పై సమిష్టి ప్రదర్శనతో 202 పరుగుల భారీ స్కోరును కాపాడుకుంటూ టోర్నీలో తొలి విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన కాకినాడ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విజయవాడ సన్ షైనర్స్‌కు గత మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన అశ్విన్ తక్కువ పరుగులకే అవుట్… -
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ సంచలనంపై అశ్విన్ ప్రశంసల వర్షం.. భవిష్యత్తు సూపర్ స్టార్
Vaibhav Sooryavanshi: భారత క్రికెట్లో మరో భవిష్యత్ స్టార్‌గా ఎదుగుతున్న యువ బ్యాట్స్‌మన్ వైభవ్ సూర్యవంశీపై సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్లో తన అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్, అంతర్జాతీయ క్రికెట్లో కూడా అదే స్థాయిలో రాణిస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. వైభవ్ భవిష్యత్తు గురించి అడిగిన ప్రశ్నకు అశ్విన్ ఒక్క మాటలోనే తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. “నీటిలో చేపలా” అని వ్యాఖ్యానించిన ఆయన, కొత్త వాతావరణానికి ఎంత… -
Suryakumar Yadav: సూర్యకుమార్‌కు సెలెక్టర్లు షాక్.. కోచ్ గౌతమ్ గంభీర్ చేతుల్లోనే ‘స్కై’ భవితవ్యం!
Suryakumar Yadav: భారత టీ20 క్రికెట్లో ఓ అంశం హాట్ టాపిక్ మారింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ భవిష్యత్తు ఏంటి? అతడు కెప్టెన్‌గా కొనసాగుతాడా లేదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై బీసీసీఐ (BCCI) సీనియర్ అధికారిని ఉటంకిస్తూ తాజాగా పీటీఐ (PTI) వార్తా సంస్థ సంచలన నివేదికను బయటపెట్టింది. ఈ నివేదిక ప్రకారం.. సూర్యకుమార్ యాదవ్ టీ20 కెప్టెన్సీ భవితవ్యం ఇప్పుడు పూర్తిగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే, సూర్యకుమార్‌ను కేవలం… -
Vaibhav Sooryavanshi: “వాటిని నేను తలకెక్కించుకోను.. నా టార్గెట్ అదే”.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Vaibhav Sooryavanshi: నిన్న (మంగళవారం) లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ (38 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లతో 93) మరోసారి రెచ్చిపోయాడు. రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ బుడ్డోడి ధాటికి 221 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ 19.1 ఓవర్లలో ఛేదించింది. దీంతో రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక, క్రికెట్ పిచ్‌పై బ్యాట్‌తో విన్యాసాలు చేస్తూ, వరుసగా మూడోసారి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'… -
IPL 2026: ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ మారుతుందా? బీసీసీఐ, కేంద్రం ఆదేశాలపై ఉత్కంఠ!
IPL 2026: పశ్చిమ ఆసియాలో (మిడిల్ ఈస్ట్) నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ఇప్పుడు మన దేశంలో ఎంతో క్రేజ్ ఉన్న ఐపీఎల్ 2026పై పడేలా కనిపిస్తోంది. ఇక, ఐపీఎల్ టోర్నమెంట్ చివరి దశకు చేరుకుంటున్న తరుణంలో.. లీగ్ ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మార్చాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ప్రయాణ లాజిస్టిక్స్, విపరీతమైన ఇంధన వినియోగం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్చ మొదలైంది. ఇప్పటికే దేశంలోని ప్రజలు పొదుపు నియమాలు పాటించాలని ప్రధాని మోడీ… -
Mohsin Naqvi: ఐపీఎల్ ఫైనల్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నఖ్వీని బీసీసీఐ ఆహ్వానించిందా? క్లారిటీ ఇదిగో..
Mohsin Naqvi: అహ్మదాబాద్‌లో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్‌ను వీక్షించేందుకు బీసీసీఐ స్వయంగాపాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ మొహసిన్ నఖ్వీ ఆహ్వానించిందనే వార్తలు పాకిస్థాన్ మీడియాలో చెక్కర్లు కొట్టాయి. ఎట్టకేలకు ఈ అంశంపై ఓ క్లారిటీ ఇచ్చేసింది. బీసీసీఐ ఆయనకు ఎలాంటి వ్యక్తిగత ఆహ్వానమూ పంపలేదని పీటీఐ స్పష్టం చేసింది. ఐపీఎల్ 2026 ఫైనల్ వీకెండ్లో అహ్మదాబాద్ వేదికగా జరగబోయే ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) బోర్డు సమావేశం చుట్టూ నడుస్తున్న ఉత్కంఠకు, ఊహాగానాలకు తాజా… -
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్‌కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
Sanjay Manjrekar: ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో కెప్టెన్సీ మార్పులపై మళ్లీ చర్చ మొదలైంది. రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అందుబాటులో లేని నేపథ్యంలో.. గురువారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ముంబై జట్టుకు సారథిగా వ్యవహరించాడు. కెప్టెన్‌గా తన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే బుమ్రా ముంబై ఇండియన్స్‌కు ఈ సీజన్లో కేవలం నాల్గో విజయాన్ని అందించి మెప్పించాడు. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్… -
Virat Kohli: “జట్టుకు పనికొస్తానో లేదో నా ముఖం మీద చెప్పేయండి”.. గంభీర్, అగార్కర్‌పై కోహ్లీ ఫైర్..
Virat Kohli: భారత క్రికెట్లో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తూ.. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌లను ఉద్దేశించి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో మయాంతి లాంగర్‌తో మాట్లాడిన కోహ్లీ.. జట్టు మేనేజ్మెంట్తో తనకు జరుగుతున్న 'అప్ అండ్ డౌన్' కమ్యూనికేషన్ (స్పష్టత లేని మాటలు) గురించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. 2027 వన్డే వరల్డ్ కప్‌పై కన్నేసిన 38 ఏళ్ల ఈ…
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!