Rinku Singh Engagement: భారత క్రికెటర్ రింకూ సింగ్, యువ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ ఎంగేజ్మెంట్ వేడుక ఆదివారం లక్నోలోని ది సెంట్రమ్ లగ్జరీ హోటల్‌లో ఘనంగా జరిగింది. క్రికెట్, రాజకీయ రంగాల మిళితంతో ఈ వేడుక ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. ఇక ఈ వేడుక జరుగుతున్న సమయంలో రింకూ సింగ్ తన కాబోయే భార్య ప్రియా సరోజకి ఉంగరం తొడిగే సమయంలో ఆమె కన్నీళ్లను ఆపలేకపోయింది. భావోద్వేగానికి గురైన ప్రియా కొంతసేపు ఎమోషనల్…