Home
Cricket News India
Cricket News India News
-
New IPL Team: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. కొత్తగా ఆ రాష్ట్రం పేరుతో మరో ఐపీఎల్ టీం..
ఐపీఎల్ అభిమానులకు శుభవార్త: ఐపీఎల్లో సరికొత్త సంచలనాలు నమోదవుతున్న వేళ, క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించే మరో క్రేజీ అప్డేట్ తెరపైకి వచ్చింది. 15 ఏళ్ల వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న విధ్వంసం కేవలం రికార్డులకే పరిమితం కాలేదు, లీగ్ భవిష్యత్తును మార్చేలా సరికొత్త సమీకరణాలకు తెరలేపింది. అతని సొంత రాష్ట్రమైన బిహార్‌కు కూడా ఐపీఎల్లో ప్రత్యేక ఫ్రాంచైజీ ఉంటే బాగుంటుందనే ప్రతిపాదన ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ అద్భుతమైన ఆలోచనకు ఒక ప్రముఖ బిలియనీర్… -
IPL 2026: ఆర్సీబీకి తలనొప్పిగా మారిన ఇద్దరు స్టార్ ప్లేయర్లు.. కోట్లు ఖర్చు చేసినా ఫలితం శూన్యం..!
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు వరుస పరాజయాలతో ఒత్తిడిలో పడింది. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG) చేతిలో 9 పరుగుల తేడాతో ఓటమి పాలైన ఆర్సీబీకి ఇది వరుసగా రెండో పరాజయం కావడం గమనార్హం. జట్టు మొత్తం బాగానే ఆడుతున్నప్పటికీ, ఇద్దరు కీలక ఆటగాళ్ల పేలవ ఫామ్ ఇప్పుడు జట్టుకు పెద్ద తలనొప్పిగా మారింది. వారు జితేష్ శర్మ, రొమారియో షెపర్డ్. జితేష్ శర్మ మరోసారి విఫలం… -
Amanpreet Singh Gill: విరాట్ కోహ్లీ సహచరుడు.. పంజాబ్ కింగ్స్ ఆటగాడు కన్నుమూత
భారత అండర్-19 మాజీ ఆటగాడు, పంజాబ్ మీడియం పేసర్ అమన్‌ప్రీత్ సింగ్ గిల్ బుధవారం చండీగఢ్‌లో 36 ఏళ్ల వయసులో మరణించారు. గిల్ మరణం క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మరణానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. విరాట్ కోహ్లీ మాజీ అండర్-19 సహచరుడైన గిల్, పంజాబ్ తరఫున ఆరు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడి 11 వికెట్లు పడగొట్టాడు. తొలి ఐపీఎల్ సీజన్లో పంజాబ్ ఫ్రాంచైజీ కింగ్స్ XI పంజాబ్ తరఫున కూడా ఆడాడు. ఆ తర్వాత… -
Jasprit Bumrah: పిచ్చినవ్వు.. భూమిని తన్నడం.. బుమ్రాను ఇలా ఎప్పుడూ చూడలేదు బ్రో..(వీడియో)
Jasprit Bumrah Viral Videos: జస్ప్రీత్ బుమ్రాకు ఈ ఐపీఎల్ సీజన్ అస్సలు కలిసి రావడం లేదు. వరల్డ్ కప్‌లో దుమ్మురేపిన బుమ్రా.. ఈ ఐపీఎల్లో మాత్రం తడబడుతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఒక్క వికెట్ కూడా తీయలేదు. కాగా ముంబై టీమ్ సైతం గత నాలుగు మ్యాచ్‌లలోనూ విజయం సాధించలేదు. ఈ పరిణామాల అనంతరం బుమ్రాకు సంబంధించి కొన్ని వీడియోలో సోషల్ మీడడియాలో వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ ప్రశాంతంగా, చిరునవ్వుతో కనిపించే బుమ్రా.. గతంలో… -
Virat Kohli: ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ మోడల్ ఫోటోను లైక్ చేసిన విరాట్.. మీమ్స్ వైరల్..
Virat Kohli: విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ చిన్న పని చేసినా సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుంది. తాజాగా మరో వివాదం దుమారం రేపుతోంది. భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీని 'లైక్' వివాదం చుట్టుముట్టింది. సోషల్ మీడియాలో దీనిపై చర్చ తీవ్రమవుతోంది. 2025లో, కోహ్లీ భారత మోడల్/ఇన్ఫ్లుయెన్సర్ అవనీత్ కౌర్ ఫోటోను పొరపాటున లైక్ చేశాడు. ఈ ఘటన సోషల్ మీడియాలోని అభిమానుల మధ్య… -
MI vs PBKS : డికాక్ సెంచరీ వృథా.. పంజాబ్ దెబ్బకు ముంబై కూలింది!
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ ఎదురుదెబ్బలు కొనసాగుతుండగా, పంజాబ్ కింగ్స్ మాత్రం తన అజేయమైన ఫామ్‌ను కొనసాగిస్తూ వాంఖడే స్టేడియంలో మరో ఘనవిజయాన్ని నమోదు చేసింది. హోరాహోరీగా సాగుతుందనుకున్న ఈ పోరులో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో, ముంబై నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్యం కూడా చిన్నబోయింది. క్వింటన్ డికాక్ వీరోచిత సెంచరీతో ముంబై భారీ స్కోరు సాధించినప్పటికీ, బౌలింగ్ విభాగంలో నెలకొన్న లోపాలు ఆ జట్టును మళ్లీ ఓటమి పాలు… -
Ishan Kishan: “ఓడినా మొనగాడే”.. సన్‌రైజర్స్ చరిత్రలో ఇషాన్ కిషన్ అరుదైన రికార్డు..
Ishan Kishan: నిన్న జరిగిన ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యాచ్ ఓడిపోయినప్పటికీ కెప్టెన్‌గా జట్టును విజయ తీరం వైపునకు నడిపించడానికి తన వంతు కృషి చేశాడు ఇషాన్ కిషన్. వరుసగా వికెట్లు పడిపోతున్నా.. కేవలం 38 బంతుల్లో 80 పరుగులు చేసి జట్టుకు ఊపిరి పోశాడు. అయితే.. శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో కిషన్ కెప్టెన్‌గా… -
RCB vs SRH: బౌలర్లు vs బ్యాటర్లు.. ఇరు జట్లలో స్టార్ పేసర్లు దూరం.. ఓపెనింగ్‌లోనే హై వోల్టేజ్ ఫైట్!
RCB vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 19వ సీజన్ శనివారం (మార్చి 28) ప్రారంభం కానుంది. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరగనుంది. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో చాలా కాలం తర్వాత మైదానంలోకి అడుగుపెడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దిగ్గజ బ్యాట్స్‌మెన్, మాజీ కెప్టెన్ విరాట్… -
Virat Kohli New Tattoo: ఐపీఎల్‌కు ముందు విరాట్ కోహ్లీ కొత్త టాటూ.. దాని అర్థం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Virat Kohli New Tattoo: ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు విరాట్ కోహ్లీ కొత్త టాటూ వేయించుకున్నాడు. ఇప్పటికే విరాట్ చేతిపై పులు టాటూలు ఉన్న విషయం తెలిసిందే. మరో తాజాగా టాటూను జోడించాడు. తన కెరీర్లో తొలిసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా ఈ సీజన్ బరిలోకి దిగుతున్న కోహ్లీ, తన వ్యక్తిత్వ పరిణామం, పరిపూర్ణతకు చిహ్నంగా తన ఎడమ చేతిపై ఉన్న పాత టాటూలను కొత్త హంగులతో మెరుగుపరుచుకున్నాడు. 'ఏలియన్స్ టాటూ ఇండియా'లో ఈ టాటూ వేయించుకోగా,… -
Faf du Plessis: “వాళ్లకు గంభీర్ ఒక విలన్లా కనిపిస్తాడు”.. సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
Faf du Plessis: దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రత్యర్థుల దృష్టిలో గౌతమ్ గంభీర్ 'విలన్'లా కనిపిస్తారన్నాడు. కానీ.. హెడ్ కోచ్‌గా భారత క్రికెట్లో కీలక పాత్ర పోషించారని కొనియాడాడు. గంభీర్ తన దూకుడు స్వభావంతో ప్రత్యర్థులను ఇబ్బంది పెడతారని, నాయకుడిగా ఆయన నెలకొల్పిన ప్రమాణాలు అద్భుతమన్నాడు. జియో స్టార్ (JioStar) లో మాట్లాడిన డు ప్లెసిస్.. గంభీర్ గురించి తన అభిప్రాయాలను వెల్లడించాడు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!