Virat Kohli New Tattoo: ఐపీఎల్‌కు ముందు విరాట్ కోహ్లీ కొత్త టాటూ.. దాని అర్థం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli New Tattoo: ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు విరాట్ కోహ్లీ కొత్త టాటూ వేయించుకున్నాడు. ఇప్పటికే విరాట్ చేతిపై పులు టాటూలు ఉన్న విషయం తెలిసిందే. మరో తాజాగా టాటూను జోడించాడు. తన కెరీర్‌లో తొలిసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా ఈ సీజన్ బరిలోకి దిగుతున్న కోహ్లీ, తన వ్యక్తిత్వ పరిణామం, పరిపూర్ణతకు చిహ్నంగా తన ఎడమ చేతిపై ఉన్న పాత టాటూలను కొత్త హంగులతో మెరుగుపరుచుకున్నాడు. ‘ఏలియన్స్ టాటూ ఇండియా’లో ఈ టాటూ వేయించుకోగా, ఆ సంస్థ దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. ఈ టాటూ అభిమానుల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. శివుని స్ఫూర్తితో రూపొందించిన ఒక బాహుబంధాన్ని పునఃరూపకల్పన చేశారు. స్పష్టమైన రూపాన్ని తిరిగి తీసుకువచ్చారు.
READ MORE: Anantapur Crime: సీన్ రీకన్‌స్ట్రక్షన్ సమయంలో పోలీసులపై నిందితుల దాడి.. ఆత్మరక్షణ కోసం కాల్పులు..
Also Read
- Nana Patekar: "రియల్ హీరో".. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
- Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
- Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
- Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
ఈ టాటూ గురించి . ‘ఏలియన్స్ టాటూ ఇండియా’ ప్రతినిధులు వివరిస్తూ.. ఇది కేవలం స్టైల్ కోసం వేయించుకున్నది మాత్రమే కాదని, కోహ్లీ జీవిత ప్రయాణానికి, వ్యక్తిత్వ పరిణామ క్రమానికి ప్రతిరూపమని పేర్కొన్నారు. విరాట్ కోహ్లీ గతంలో కంటే చాలా మారారు. తన క్రమశిక్షణతో, అచంచలమైన విశ్వాసంతో ఏ స్థాయికి చేరుకున్నారో ఈ టాటూ ప్రతిబింబిస్తుందని వెల్లడించారు. వాస్తవానికి కోహ్లీ ఎడమ చేతికి ఇప్పటికే టాటూలు ఉన్నాయి. అసంపూర్తిగా ఉన్న ఆర్మ్‌బ్యాండ్ వంటివి ఉన్నాయి. కాలక్రమేణా అవి మసకబారి పోయాయి. అందుకే ఈ కొత్త డిజైన్‌ను రూపొందించారు. పాత గుర్తులను కొన్నింటిని కవర్ చేస్తూ, మరికొన్నింటిని సరిచేస్తూ.. వాటన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో కలిపి ఒకే ఒక సంపూర్ణమైన ‘ఫుల్ స్లీవ్’ టాటూగా మార్చారు. తనలోని పాత అలవాట్లను వదిలేసి, మరింత దృఢమైన వ్యక్తిగా మారిన కోహ్లీ ప్రస్తుత జీవనశైలిని, ఉద్దేశాలను ఈ పెయింటింగ్ ఎంతో లోతుగా వివరిస్తోంది.
READ MORE: RCB Name Change: ఆర్‌సీబీ పేరు మార్చే ఆలోచనలో కొత్త యాజమాన్యం.. నయా నేమ్ ఏంటో తెలుసా?
తాజావార్తలు
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!