క్రికెట్ గ్రౌండ్‌లోనే గుండె ఆగి.. యువకులు చనిపోయిన సందర్భాలు లేకపోలేదు.. అలాంటి ఘటన ఇప్పుడు పల్నాడు జిల్లాలో జరిగింది.. జిల్లాలోని వినుకొండలో క్రికెట్ ఆడుతూ గుండెపోటుకు గురైన గౌస్ బాషా అనే యువకుడు కుప్పకూలిపోయాడు.. అయితే, వెంటనే ఆస్పమత్తమైన తోటి క్రికెటర్లు.. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచాడు గౌస్ భాష..
ఈరోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ముంబై ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో.. ఓ అభిమాని గ్రౌండ్ లోకి వచ్చాడు. స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ దగ్గరకు వెనుకనుంచి వెళ్లడంతో.. ఒక్కసారిగా భయపడ్డాడు. వెంటనే వెనక్కి జరిగి అభిమానికి హగ్ ఇచ్చాడు. ఆ తర్వాత అక్కడే కీపింగ్ చేస్తున్న ఇషాన్ కిషన్ దగ్గరికి వెళ్లి హగ్ చేసుకున్నాడు. ఆ తర్వాత భద్రతా సిబ్బంది గ్రౌండ్…
మనలో ఎవరైనా సరే.. తేనెటీగల గుంపును చూస్తే ఆమడదూరం పరిగెడతాం. ఒకవేళ తేనటీగలు దాడి చేశాయంటే.. నొప్పి భరించలేనంతగా ఉంటుంది. మరికొన్నిసార్లైతే.. ప్రాణాలకు కూడా ముప్పువాటిల్లుతుంది. అందుకే ఏదైనా తేనెటీగల సమూహం కనిపిస్తే మనం వెంటనే రక్షణ చర్యలు తీసుకుంటాము. ఇకపోతే తాజాగా.. ఓ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా తేనెటీగల గుంపు మైదానంలోకి దూసుకొచ్చింది. Also Read: South Central Railway: ట్రైన్ లో అలా చేస్తున్నారా..? అయితే. ఆరు నెలల జైలు శిక్ష…