ప్రస్తుతం భారతదేశంలో ఎన్నికల హడావిడి ఒకవైపు జరుగుతుండగా., మరోవైపు.. ఐపీఎల్ 17 సీజన్ జరుగుతోంది. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ సీజన్ చివరి దశకు చేరుకుంటుంది. ఆదివారం నాడు ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పరుగులు ఏమి చేయకుండా గోల్డెన్ డక్ అవుట్ గా వినతిగాడు. హర్ష ల్ పటేల్ బౌలింగ్ లో ధోని క్లీన్ బోల్డ్ కావడంతో గోల్డెన్ డక్ గా పెవిలియన్ చేరాడు.…
ప్రభుత్వ ఉద్యోగులు అనేక క్రీడల్లో కూడా రానిస్తున్నారు.. ఇటీవల చాలా మంది తమలోని టాలెంట్ ను నిరూపించుకున్నారు.. కొందరికి టాలెంట్ ఉంటుంది.. కానీ అదృష్టం ఉండదు. కొందరికి టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉంటుంది.. దాంతో క్రీడా లోకంలో వారు ధృవ తారలుగా వెలుగొందుతున్నారు. గట్టి పోటీ ఉన్న క్రికెట్ ప్రపంచంలో మెరుపులు మెరిపించడం అంత సులువు కాదు.. అందుకే ప్రతిభావంతులకు కూడా అవకాశం లేక.. కేవలం గల్లీ క్రికెట్ కే పరిమితమయ్యారు. గల్లీ క్రికెట్‌లోని…