క్రెడిట్ కార్డ్.. ఈ పేరు వినగానే చాలామంది భయాందోళనల్ని వ్యక్తపరుస్తుంటారు. క్రెడిట్ కార్డ్ అంటే.. జేబులో అప్పులు పెట్టుకొని తిరిగినట్టేనని అభిప్రాయాలు తెలియజేస్తారు. అందుకే, చాలామంది క్రెడిట్ కార్డ్ అనగానే ఆమడ దూరంలో ఉంటారు. అయితే, కొన్నిసార్లు క్రెడిట్ కార్డ్ వాడటం మంచిదేనని నిపుణులు సూచిస్తున్నారు. క్రెడిట్ కార్డ్ ఉంది కదా అని, ఎప్పుడు పడితే అప్పుడు స్వైప్ చేస్తే నష్టాలు తప్పవు. అలా కాకుండా తెలివిగా, సమర్థవంతంగా ఉపయోగిస్తే.. దాని నుంచి గరిష్ట లాభం పొందవచ్చని…