The Greatest of All Time : కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ గత ఏడాది “లియో” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా భారీగా కలెక్షన్స్ రాబట్టింది.ప్రస్తుతం దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది గోట్'(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్).కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తుంది.…
RC16 : గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గేమ్ చేంజర్”..స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నఈ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలమే అవుతున్న ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు.ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.ఇదిలా ఉంటే రాంచరణ్ తన తరువాత సినిమా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో చేస్తున్నారు.ఈ…
Indian 3 : విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ “ఇండియన్ 2”.స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించారు. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ ,రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్,సుభాస్కరన్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన కొన్ని కారణాల వల్ల మధ్యలోనే నిలిచిపోయింది.అయితే మళ్ళీ మొదలైన…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ కంగువ. ఈ సినిమా కోసం సూర్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు..స్టార్ డైరెక్టర్ శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.సూర్య 42 వ సినిమాగా తెరకెక్కుతున్న కంగువ మూవీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యం లో వస్తోంది.ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన గ్లింప్స్ వీడియో మరియు పోస్టర్లు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.. సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. ఇటీవలే న్యూ…