బుల్లితెర బ్యూటీ యాంకర్ శ్రీముఖి, సత్తి బాబు దర్శకత్వంలో రూపొందుతున్న ‘క్రేజీ అంకుల్స్’ సినిమాలో నటిస్తోంది. సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కామెడీ జానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టులో థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ క్రేజీ అంకుల్ టైటిల్ లిరికల్ సాంగ్‌ని విడుదల చేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు రఘు కుంచే సంగీతం అందించగా.. లిప్సిక…