ఆగస్ట్ 19న విడుదలైన మూడు తెలుగు సినిమాలలో ‘క్రేజీ అంకుల్స్’ కూడా ఒకటి. దీని దర్శకుడు ఇ. సత్తిబాబుకు దాదాపు రెండు దశాబ్దాల అనుభవం ఉంది. పది, పన్నెడు చిత్రాలనూ తెరకెక్కించాడు. అలానే గుడ్ సినిమా గ్రూప్ కు తెలుగు ఆడియెన్స్ లో ఓ గుర్తింపు ఉంది. ఇక దర్శకుడు శ్రీవాస్ ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకున్నాడంటే… సమ్ థింగ్ స్పెషల్ అనే అందరూ భావిస్తారు. రాజా రవీంద్ర, మనో, భరణి శంకర్ వంటి గుర్తింపు…