దీపావళి పండుగ సందర్భంగా పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ “భీమ్లా నాయక్” నుంచి సాంగ్ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. “లాలా భీమ్లా” సాంగ్ ప్రోమో కేవలం 40 సెకన్లు మాత్రమే ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ప్రోమో స్టార్టింగ్ నుంచే యాక్షన్-ప్యాక్డ్ సన్నివేశాలు ఉండడం, పవన్ కళ్యాణ్ దీపావళి శుభాకాంక్షలు సరికొత్త స్టైల్ లో చెప్పడం మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. “లాలా భీమ్లా”…