CPL 2025: కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) 2025 ఫైనల్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ మరోసారి విజేతగా నిలిచింది. దీనితో ఈ టోర్నమెంట్లో తమ జట్టు ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో జరిగిన ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో నికోలస్ పూరన్ సారథ్యంలోని నైట్ రైడర్స్ జట్టు గయానా అమెజాన్ వారియర్స్‌ను మూడు వికెట్ల తేడాతో ఓడించి ఐదోసారి కప్‌ను కైవసం చేసుకుంది. Gautam Gambhir: ఆ ‘షేక్ హ్యాండ్’ ఏదో ఇచ్చేయండి.. వారి గోల…