Hema : నటి హేమ సంచలన కామెంట్లు చేసింది. గతేడాది తనకు ఎవరినైనా చంపేయాలి అనిపించేదని చెప్పి సంచలనం రేపింది. వందలాది సినిమాల్లో నటించిన హేమ.. ఈ మధ్య ఎక్కువగా కాంట్రవర్సీల్లో ఇరుక్కుంటోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. నేను కరోనా టైమ్ నుంచే కొంత డిప్రెషన్ లోకి వెళ్లిపోయా. అప్పుడు ఎక్కడికీ వెళ్లకపోవడంతో ఎంజాయ్ మెంట్ మిస్ అయ్యాను. ఒకే దగ్గర ఉండటం వల్ల డిప్రెషన్ గా అనిపించేది. ఇక గతేడాది…
HHVM : పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉంటున్నారు. నిన్న ప్రెస్ మీట్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న పవన్.. తాజాగా మంగళగిరిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీవీకి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో వీరమల్లు ఆలస్యానికి కారణాలను వెల్లడించారు. మేం వీరమల్లును అనుకున్నప్పుడు చాలా హై మూమెంట్ తో చేశాం. ఈ మూవీ కోసం చాలా మంది యాక్టర్లను తీసుకున్నాం. విదేశీ నటులు…
కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ మెదడును కూడా ప్రభావితం చేస్తోంది. మనం వ్యాధినిరోధక వ్యవస్థ కరోనా వైరస్ తో పోరాడుతున్న క్రమంలో మన మెదడును దెబ్బతీస్తోందని తాాజా అధ్యయనంలో వెల్లడైంది. యూఎస్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్‌ఐహెచ్) ఈ అధ్యయాన్ని నిర్వహించింది. కరోనా బారిన పడి మరణించిన తొమ్మిది మందిపై ఈ అధ్యయనాన్ని చేశారు. చనిపోయిన 9 మంది మెదడులో మార్పులు వచ్చినట్లు గమనించారు పరిశోధకులు. మన ఇమ్యూన్ సిస్టం తప్పుగా పొరబడి మెదడు రక్త నాళాలను…