కరోనా డెల్టా వేరియంట్ ఉధృతి ఈశాన్య రాష్ట్రాలను వణికిస్తోంది. సెకండ్ వేవ్ నెమ్మదించినా.. రోజువారీ కేసుల శాతం తక్కువగా ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. వైరస్ వ్యాప్తి వేగం తీవ్రతను తెలియజేసే ఆర్- ఫ్యాక్టర్ అధికంగా ఉండటంతో అన్ని రాష్ట్రాలు మళ్లీ ఆంక్షలు విధించాల్సిన పరిస్థితి తలెత్తింది. read also : అలర్ట్ : మరో మూడు రోజుల పాటు వర్షాలు కేసులు పెరుగుతుండటంతో మణిపూర్ పది రోజుల లాక్‌డౌన్ ప్రకటించింది. పొరుగునున్న మిజోరంలో ఆదివారం రాత్రి నుంచి…
కరోనా మహమ్మారి రోజుకో వేరియంట్ రూపంలో ప్రజలను కలవరానికి గురిచేస్తోంది.. ఇప్పటికే పలు దేశాలను డెల్టా ప్లస్ వేరియంట్ కలవరపెడుతుండగా.. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోనూ కేసు నమోదు అయ్యింది.. చిత్తూరు జిల్లా తిరుపతిలో డెల్టా ప్లస్ కేసు వెలుగు చూసింది.. ఏప్రిల్ నెలలోనే కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్న బాధితుడు డెల్టా ప్లస్ వేరియంట్ బారినపడ్డాడు… ఇప్పటికే శ్యాంపిల్‌ను పుణులోని సీసీఎంబీకి అధికారులు పంపగా.. ఇవాళ అది డెల్టా ప్లస్ వేరియంట్‌గా నిర్ధారణ అయ్యిందని తెలిపారు వైద్యఆరోగ్య…