టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఇప్పటికీ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండ్కూలర్ (15,921) అగ్రస్థానంలో కొనసాగుతూనే ఉన్నాడు. దాదాపు దశాబ్దకాలం గడిచినా, ఎవ్వరూ దాన్ని బ్రేక్ చేయలేకపోయారు. మధ్యలో కొందరు యువ ఆటగాళ్లు ప్రదర్శించిన అద్భుత ఆటతీరుని చూసి, బహుశా వాళ్లు సచిన్ రికార్డ్‌ని అధిగమిస్తారే�