Parallel Marriage: రెండు మనసులు కలిసి, ఇరు కుటుంబాల అంగీకారంతో అగ్ని సాక్షిగా ఏడు అడుగులు నడిచి, మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టిన దంపతులు.. ఈ ఆధునిక సాంకేతిక యుగంలో వారికే తెలియకుండా ‘ప్యారలల్ మ్యారేజ్’ అనే ఊబిలోకి వెళ్లిపోతున్నారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే ఇంట్లో కలిసి ఉంటూ, పిల్లల బాధ్యతలు పంచుకుంటూ, వీకెండ్ షాపింగ్‌కి వెళ్తున్నా కూడా వారి మధ్య ఏదో తెలియని దూరం ఉందని బాధపడుతుంటారు. మీకు కూడా మీ భార్యతోనే, లేదంటే…
Couple Relationship: ఇద్దరు మనుషులు, రెండు మనసులు, ఇరువురి కుటుంబాల కలయిక వివాహం అనేది. నిజానికి స్టార్టింగ్‌లో ప్రతి బంధం ప్రేమ, నమ్మకం, అవగాహనతో నిండి ఉంటుంది. కానీ కాలం గడిచేకొద్దీ, చిన్న విషయాలను విస్మరించినప్పుడు, అవి క్రమంగా భార్యాభర్తల మధ్య దూరానికి కారణమవుతాయి. తరచుగా భార్యాభర్తలిద్దరూ తమ భాగస్వామి అకస్మాత్తుగా ఒకప్పుడు ఉన్నట్లు ఎందుకు లేరో, తమ మధ్య ఎందుకు కమ్యూనికేషన్ తగ్గిందో తెలియక, మునుపటిలాగా వారు తమతో ఎందుకు ఉండటం లేదో అని ఆలోచిస్తుంటారు.…