Couple Relationship: ప్రతి వివాహిత జంట మధ్య విభేదాలు సర్వసాధారణం. ఈ సంబంధం కొన్నిసార్లు ప్రేమతో, కొన్నిసార్లు సంఘర్షణతో నిండి ఉంటుంది. కానీ చిన్న గొడవలు పెరిగితే, వారి వివాహ సంబంధంలో దూరం రావడం ప్రారంభమవుతుంది. చాలా సార్లు పరస్పర విబేధాలు ఇద్దరు వ్యక్తుల మధ్య చాలా పెద్ద అంతరాన్ని సృష్టిస్తాయి. అది సంబంధాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో జంట తమ మధ్య ఉన్న వివాదాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం. కాబట్టి…