వ్యవసాయం చేసే రైతులు కేవలం వ్యవసాయం మాత్రమే కాదు.. గొర్రెలను కూడా పెంచుతున్నారు.. ఈ గొర్రెలను పెంచడం సులువైన పనికాదు..పెంపకదారులు తమకున్న కొద్ది స్థలంలోనే ఫారాలను ఏర్పాటు చేసుకొని ఆదాయాన్ని పొందుతున్నాడు. అయితే వర్షాకాలంలో గొర్రెల పెంపకందారులకు కొంత గడ్డుకాలమే అని చెప్పాలి. ముఖ్యంగా ఆరు బయట తిరిగే మేకలు గొర్రెలు పచ్చిగడ్డిని తింటూ, చెరువులో, మురికి కాలువల్లో నీటిని తాగుతూ, తొలకరి జల్లులకు తడుస్తూ ఉండటం వల్ల పలు రకాల రోగాలకు గురవుతాయి. వానాకాలంలో ఎక్కువగా…