Home
Corruption
Corruption News
-
బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు… రూ.15 లక్షలు అవినీతి తప్పు కాదు
మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీ జనార్ధన్ మిశ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలోని రేవాలో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ… లంచం ఎంత తీసుకోవచ్చు… ఎంత తీసుకోకూడదో మాట్లాడారు. ‘మీ గ్రామ సర్పంచ్ రూ.15 లక్షలు గానీ.. అంతకంటే ఎక్కువ అవినీతికి పాల్పడినప్పుడు మాత్రమే నా వద్దకు రండి. అంతకు తక్కువగా ఉంటే దాని గురించి నాకు చెప్పొద్దు…మీరు కూడా పట్టించుకోవద్దు రూ.15 లక్షలలోపు అవినీతికి పాల్పడితే అతడిని వదిలేయండి’ అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. తాను ఎందుకు… -
ఎయిర్ పోర్ట్‌లో లంచావతారం.. కస్టమ్స్ అధికారిపై ఫిర్యాదు
ఎయిర్ పోర్టుల్లో కస్టమ్స్ అధికారులు కీలకమయిన విధులు నిర్వర్తిస్తూ వుంటారు. వందల కేజీల డ్రగ్స్, బంగారం, ఇతర స్మగ్లింగ్ వస్తువులు పట్టుబడుతూ వుంటాయి. కానీ కొందరు కస్టమ్స్ అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికుడి వద్ద లంచం డిమాండ్ చేసిన కస్టమ్స్ అధికారి ఉదంతం ఇది. లంచం ఇవ్వడానికి నిరాకరించిన ప్రయాణికుడి విషయంలో దారుణంగా ప్రవర్తించాడా అధికారి. లంచం ఇవ్వటానికి నిరాకరించడంతో కక్షకట్టిన కస్టమ్స్ అధికారులు ప్రత్యేక రూమ్ లోకి తీసుకెళ్ళి… -
ఇదో వెరైటీ నిరసన.. ఎక్కడో తెలుసా?
వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు వివిధ రకాలుగా నిరసన తెలుపుతుంటాయి. వరంగల్ జిల్లాలో వినూత్న నిరసన తెలిపారు. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఇది జరిగింది. జ్వాల అవినీతి వ్యతిరేక సంస్థ ఆధ్వర్యంలో అవినీతిపరుడికి సన్మానం పేరుతో ఓవ్యక్తిని గాడిదపై అరగుండుతో ఊరేగిస్తూ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జ్వాల సంస్థ వ్యవస్థాపకుడు సుంకరి ప్రశాంత్, లోక్ సత్తా స్టేట్ కోఆర్డినేటర్ కోదండరామారావు. రోడ్డుపై ఈ నిరసన వైరల్ అయింది. జ్వాల అవినీతి వ్యతిరేక సంస్థ ఆధ్వర్యంలో… -
డ్రైనేజీ పైప్ లో నోట్ల కట్టలు..అవినీతి విశ్వరూపం
కర్ణాటకలో కన్నింగ్ సీన్ బయటపడింది. ఓ అవినీతి సామ్రాట్ అడ్డంగా సంపాదించాడు. అనుమానం రాకుండా డ్రైనేజీ పైప్ లో నోట్ల కట్టలు దాచాడు ఆ అధికారి. అవినీతి ఎంతకాలం దాచిపెడతాడు. పాపం పండింది. కర్నాటక కలబురిగిలో జరిగిందీ ఘటన. ఏసీబీ అధికారుల తనిఖీల్లో దిమ్మ తిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. అదేదో సినిమా సీన్ లా పరుపుల్లో, బాత్ రూంలో నోట్లు దాచినట్టుగా ఆ అధికారి డ్రైనేజ్ పైప్ లైన్లో డబ్బులు దాచేశాడు. ఆ నోట్ల కట్టల వాసన… -
ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఏఏఇ
లంచానికి అలవాటు పడ్డ అధికారులు తమ ప్రతాపం చూపిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం బిట్టపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ లో రైతు వద్ద 20 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు విద్యుత్ శాఖ ఏఏఇ రాజ్ కుమార్. మంథని మండలం ఆరెంద గ్రామానికి చెందిన రైతు షౌకత్ అలీ తన పొలానికి మంజూరైన ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలని ఏఏఇని కోరాడు. అయితే, అలా చేయడానికి లంచం డిమాండ్ చేశాడు విద్యుత్… -
యూనిఫారం తీసి రోడ్డుపై పరుగులు పెట్టిన ఎస్సై
గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్న రీతిలో.. కానిస్టేబుల్‌ను పట్టుకుందామని వచ్చిన ఏసీబీ అధికారులకు ఓ అవినీతి ఎస్సై దొరికిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని తుముకూరు గుబ్బిన్ తాలూకాలో పోలీసులు ఓ కేసు నిమిత్తం చంద్రన్న అనే వ్యక్తి వాహనాన్ని సీజ్ చేశారు. అయితే రూ.28 వేలు లంచం తీసుకుని వాహనాన్ని వదిలిపెట్టాలని ఎస్సై సోమశేఖర్.. కానిస్టేబుల్ నయాజ్ అహ్మద్‌కు సూచించాడు. దీంతో బాధితుడు చంద్రన్న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ కోసం… -
ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియో : చేయి తడపనిదే పని కదా..?
తాజావార్తలు
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!